Hyderabad, జూలై 25 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో దిగ్గజంగా రాణిస్తోంది నెట్‌ఫ్లిక్స్. ఈ ఓటీటీలో విభిన్న రకాల కంటెంట్ స్ట్రీమింగ్ అవుతుంటుంది. ఇలాంటి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నుంచి మరో ఐదు రోజుల్లో సూపర్ హిట్ ఐదు సినిమాలు నిష్క్రమించనున్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుని వాటిని ఇప్పుడే చూసేయడం బెటర్.
1990లో వచ్చిన డ్రామా చిత్రం అవేకనింగ్స్. పెన్నీ మార్షల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ వైద్యుడు చుట్టూ తిరుగుతుంది. కాటటోనిక్ రోగుల కోసం ఒక విప్లవాత్మక ట్రీట్‌మెంట్‌ను ఆవిష్కరించిన తర్వాత ఆ డాక్టర్ పరిస్థితి ఏమైందనేదే అవేకెనింగ్స్ కథ.
హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా రెడ్ ఐ. 2005లో వచ్చిన ఈ సినిమాకు రొట్టోన్ టోమాటోస్ నుంచి 80 శాతం ఫ్రెష్ కంటెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది. ఆస్కార్ విన్నర్ సిలియన్ మర్ఫీ నటించిన ఈ సినిమా థ్రిల్లింగ్ ఎక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.