భారతదేశం, మే 20 -- తమిళ యాక్షన్ కామెడీ మూవీ 'గ్యాంగర్స్' ఏప్రిల్ 24వ తేదీన థియేటర్లలో విడుదలైంది. సుందర్ సీ, వడివేలు, క్యాథరీన్ థ్రెసా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఓ భారీ దోపిడీ చేసేందుకు ఓ గ్యాంగ్ ప్రయత్నించడం చుట్టూ కామెడీ ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది. లీడ్ రోల్ చేసిన సుందర్ సీ.. ఈ మూవీకి దర్శకత్వం కూడా వహించారు. ఈ గ్యాంగర్స్ సినిమా ఓటీటీలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేస్తోంది.
గ్యాంగర్స్ సినిమా గత వారం మే 15వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చింది. స్ట్రీమింగ్ తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓటీటీలో ఈ చిత్రానికి ఆదరణ అంచనాలకు మించి దక్కుతోంది.
గ్యాంగర్స్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. స్ట్రీమింగ్ తర్వాత క్రమంగా వ్యూస్ పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా నేషనల్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.