భారతదేశం, డిసెంబర్ 6 -- మనోజ్ బాజ్‌పేయ్ నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ మూడవ సీజన్ రికార్డులు తిరగరాస్తోంది. నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ భారీ సక్సెస్ అందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 సిరీస్ 35కు పైగా దేశాలలో టాప్-5లో ట్రెండ్ అయింది. ఇంకా ఇతర రికార్డులూ ఖాతాలో వేసుకుంది.
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 రికార్డులు బద్దలు కొట్టింది. నాలుగు సంవత్సరాలకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత ఈ ప్రజాదరణ పొందిన షో మూడవ సీజన్ నవంబర్ 21న విడుదలైంది. తొలి వారంలో 'ది ఫ్యామిలీ మ్యాన్' భారతదేశంలోని 96% జిల్లాలలో అందుబాటులోకి వచ్చింది. మరోవైపు యుకె, ఆస్ట్రేలియా, కెనడా, యుఎఇ, సింగపూర్, మలేషియా వంటి 35కు పైగా దేశాలలో టాప్ 5 ట్రెండ్‌లలో ఒకటిగా నిలిచిందని వెరైటీ నివేదించింద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.