Hyderabad, ఆగస్టు 18 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ జోనర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. అయితే, వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతాయి. అలాగే, అవి కొన్నిరోజులపాటు ట్రెండింగ్‌లో ఉంటూ అదరగొడుతూ ఉంటాయి. అలాంటి ఓటీటీ ట్రెండింగ్ సినిమా గురించే మనం ఇప్పుడు చెప్పుకునేది.

ఓటీటీలో దూసుకుపోవడమే కాకుండా సజెషన్ కింద కూడా ఈ సినిమా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఫీల్ గుడ్ లవ్, రొమాంటిక్, కామెడీ డ్రామాను చూడాలనుకునేవారు ఈ మూవీపై లుక్కేయవచ్చు. ఆ సినిమానే ఓహో ఎంతన్ బేబీ. ఓ మై బేబీ అని దీనికి అర్థం.

తమిళంలో రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన సినిమానే ఓ మై బేబీ. ఈ సినిమాకు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించారు. ముఖేష్ మంజునాథ్, సరదా రామనాథన్ కథ అందించారు. అలాగే, ఈ సినిమాను తమిళ హీరో విష్ణు విశాల్...