భారతదేశం, జూన్ 22 -- ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 దూసుకెళ్తోంది. గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో, ఉత్కంఠ రేపే సీన్స్ తో అదరగొడుతున్న ఈ సిరీస్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఈ సిరీస్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళంతో పాటు తెలుగు, కన్నడలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది ఈ సిరీస్.

జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో డిఫరెంట్ వెబ్ సిరీస్, సినిమాలు అదరగొడుతున్నాయి. తెలుగులో టాప్-5లో రెండు వెబ్ సిరీస్ లు, మూడు సినిమాలున్నాయి. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, శుభం, పడక్కలమ్, టూరిస్ట్ ఫ్యామిలీ, మెడికల్ డ్రామా సిరీస్ హార్ట్ బీట్ 2.. వరుసగా టాప్-5లో ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, హార్ట్ బీట్ రెండు వెబ్ సిరీ...