Hyderabad, జూలై 19 -- ఓటీటీలోకి ఈ వారం ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, వాటిలో నాలుగు హారర్ థ్రిల్లర్స్ ఇంట్రెస్టింగ్‌గా లేటెస్ట్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యయి. ఈ నాలుగింటిలో మూడు ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. వివిధ ఎలిమెంట్స్‌తో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆ నాలుగు హారర్ థ్రిల్లర్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

హిందీలో హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ది భూత్నీ. బాలీవుడ్ హాట్ బ్యూటి, నాగిని సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్, హీరో సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కథ, దర్శకత్వం సిద్ధాంత్ సచ్‌దేవ్ అందించారు.

ది భూత్నీ సినిమాలో మౌనీ రాయ్, సంజయ్ దత్‌తోపాటు ఆది పురుష్ ఫేమ్ సన్నీ సింగ్, పలక్ తివారి, ఆసిఫ్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అయితే, మే 1న థ...