Hyderabad, ఆగస్టు 31 -- ఓటీటీలోకి గత మూడు రోజుల్లో ఏకంగా 44 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అన్ని రకాల జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూద్దాం.

కింగ్డమ్ (తెలుగు గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 27

క్రిస్టోఫర్: ఏ బ్యూటిఫుల్ లైఫ్ (డానిష్ రొమాంటిక్ మ్యూజికల్ మూవీ)- ఆగస్టు 27

కత్రినా: కమ్ హెల్ అండ్ హై వాటర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 27

ఫాంటసీ ఫుట్‌హాల్ ర్యూన్‌డ్ అవర్ లైవ్స్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా సినిమా)- ఆగస్టు 27

మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

ది థర్స్‌డే మర్డర్ క్లబ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 28

బార్బీ మిస్టరీస్: బీచ్ డిటెక్టివ్స్ (ఇంగ...