Hyderabad, సెప్టెంబర్ 21 -- ఓటీటీలోకి మూడు రోజుల్లో ఏకంగా 33 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అన్ని రకాల జోనర్లలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెక్ట్ జెన్ చెఫ్ (ఇంగ్లీష్ రియాలిటీ గేమ్ షో)- సెప్టెంబర్ 17
1670 సీజన్ 2 (ఇంగ్లీష్ మాక్యుమెంటరీ కామెడీ సిరీస్)- సెప్టెంబర్ 17
మ్యాచ్‌రూమ్: ది గ్రేటెస్ట్ షో మెన్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 17
ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 18
బ్లాక్ రాబిట్ (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 18
ప్లాటోనిక్ బ్లూ మూన్ హోటల్ (టర్కీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 18
సే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.