Hyderabad, సెప్టెంబర్ 7 -- ఓటీటీలోకి మూడు రోజుల్లో ఏకంగా 3 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ది ఫాల్ గాయ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబరు 03

వెడ్నెస్ డే సీజన్ 2 పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 03

కౌంట్‌డౌన్: కెనెలో వర్సెస్ క్రాఫోర్డ్(ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 04

ఇన్‌స్పెక్టర్ జెండే (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబరు 05

క్వీన్ మాంటిస్ (కొరియన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 05

లవ్ కాన్ రివేంజ్ (ఇంగ్లీష్ క్రైమ్ డాక్యుమెం...