భారతదేశం, డిసెంబర్ 7 -- ఓటీటీలోకి మూడు రోజుల్లో ఏకంగా 30 సినిమాలు డిజిటల్ రిలీజ్ అయ్యాయి. జియో హాట్‌స్టార్ నుంచి ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వరకు ఈ సినిమాలన్నీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

ది బ్యాడ్ గాయ్స్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ హీస్ట్ సినిమా)- డిసెంబర్ 01

ఆర్కిటెక్టన్ (ఇంగ్లీష్ ఎక్స్‌పరిమెంటల్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- డిసెంబర్ 04

డైస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 05

ది రియల్ హౌజ్‌వైఫ్స్ ఆఫ్ బెవెర్లీ హిల్స్ సీజన్ 15 (ఇంగ్లీష్ రియాలిటీ గేమ్ షో)- డిసెంబర్ 05

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు కామెడీ సినిమా)- డిసెంబర్ 05

ఘర్‌వాలీ పెడ్వాలీ (హిందీ హారర్ కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 05

బే దునే తీన్ (మరాఠీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డ...