భారతదేశం, అక్టోబర్ 26 -- ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 29 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్ నుంచి రొమాన్స్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

వష్ లెవెల్ 2 (గుజరాతీ సూపర్ నాచురల్ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 22

మాబ్ వార్: ఫిలడెల్ఫియా వర్సెస్ ది మాఫియా (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 22

ది మాన్‌స్టర్ ఆఫ్ ఫ్లొరెన్స్ (ఇటాలియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 22

ఓజీ (తెలుగు గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 23

నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 2 (ఇంగ్లీష్ రొమాంటిక్ ఫీల్ గుడ్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్23

ది ఎలిగ్జిర్ (ఇంగ్లీష్ జాంబీ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా చిత...