Hyderabad, జూన్ 10 -- ఓటీటీలోకి ఈ వారం 28 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి తదితర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో అన్ని రకాల జోనర్లలో సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
ది క్రియేచర్ కేసెస్ సీజన్ 5 (ఇంగ్లీష్ యానిమేషన్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 9
ఫ్యామిలీస్ లైక్ అవర్స్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 10
ట్రైన్‌రెక్: ది ఆస్ట్రో వరల్డ్ ట్రాజెడీ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- జూన్ 10
అనీలా (పోలీష్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 11
ఛీర్స్ టూ లైఫ్ (పోర్చుగీస్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- జూన్ 11
కొకైన్ ఎయిర్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూన్ 11
అవర్ టైమ్స్ (స్పానిష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం)- జూన్ 11
టైటాన్: ది ఓసియన్ గేట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.