Hyderabad, మే 4 -- ఓటీటీలోకి రూ. 270 కోట్ల భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ స్ట్రీమింగ్ కానుంది. ఆ సినిమానే గుడ్ బ్యాడ్ అగ్లీ. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ మూవీనే గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాలో అజిత్‌కు జోడీగా త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా చేసింది.

అలాగే, గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, ప్రియా ప్రకాష్ వారియర్, సునీల్, షైన్ టైమ్ చాకో, ప్రభు, ప్రసన్న వెంకటేషన్, యోగిబాబు, రాహుల్ దేవ్, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇక భారీ అంచనాల నడుమ వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది.

తమిళంతోపాటు తెలుగులో కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే, తెలుగులో ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ, తమిళంలో మాత్రం అజిత్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అజిత్ కుమార్ ఫ్యాన్...