Hyderabad, జూలై 29 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 27 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఐరన్ చెఫ్ థాయిలాండ్ వర్సెస్ ఆసియా (రియాలిటీ కుకింగ్ కాంపిటీషన్ సిరీస్)- జూలై 28

ట్రైన్ రెక్: స్ట్రోమ్ ఏరియా 51 (ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ చిత్రం)- జూలై 29

డబ్ల్యూడబ్ల్యూఈ: అన్ రియల్ (ఇంగ్లీష్ రియాలిటీ సిరీస్)- జూలై 29

కన్వర్జేషన్స్ విత్ ఏ కిల్లర్: ది సన్ ఆఫ్ సామ్ టేప్స్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 30

అన్ స్పీకబుల్ సిన్స్ (మెక్సికన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 30

యాన్ హానెస్ట్ లైఫ్ (స్పీడిష్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 31

గ్లాస్ హార్ట్ (జపనీస్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31

లియాన్నే (ఇంగ...