Hyderabad, మే 27 -- ఓటీటీలోకి ఈ వారం 27 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. హారర్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్, యాక్షన్, సైకలాజికల్ వంటి విభిన్న జోనర్స్‌లలోని ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం.
మైక్ బిర్బిగిలియా ది గుడ్ లైఫ్ (అమెరికన్ కమెడియన్ షో)- మే26
కోల్డ్ కేస్: ది టైలీనాల్ మర్డర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మే 26
హిట్ 3 (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 29
మ్యాడ్ యూనికార్న్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- మే 29
డిపార్ట్‌మెంట్.క్యూ (Dept. Q)- (ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమా)- మే 29
ఏ విడోస్ గేమ్ (స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మే 30
లాస్ట్ ఇన్ స్టార్‌లైట్ (కొరియన్ రొమాంటి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.