Hyderabad, జూన్ 17 -- ఓటీటీలోకి ఈ వారం 25 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. ఇవన్నీ డిఫరెంట్ జోనర్లలో అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5 వంటి తదితర డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జస్టిన్ విలియమ్: మ్యాజిక్ లవర్ (ఇంగ్లీష్ కామెడీ చిత్రం)- జూన్ 17

కౌలిట్జ్ & కౌలిట్జ్ సీజన్ 2 (జర్మన్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్) జూన్ 17

ట్రైన్‌రెక్: మేయర్ ఆఫ్ మేహమ్ (ఇంగ్లీష్ పొలిటికల్ డాక్యుమెంటరీ సినిమా)- జూన్ 17

అమెరికాస్ స్వీట్‌హార్ట్స్: డల్లాస్ కౌబాయ్స్ చీర్‌లీడర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూన్ 18

రోసారియో టిజెరస్ సీజన్ 4 (స్పానిష్ రొమాంటిక్ డిటెక్టివ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 18

సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 8 (ఇంగ్లీష్ ట్ర...