Hyderabad, సెప్టెంబర్ 30 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 24 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సన్ నెక్ట్స్, ఆహా, ఈటీవీ విన్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యేఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
మిస్సింగ్ కింగ్ (జపనీస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 29
నైట్‌మేర్స్ ఆఫ్ నేచర్ (ఇంగ్లీష్ హారర్ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 30
ది గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02
వింక్స్ క్లబ్- ది మ్యాజిక్ ఈజ్ బ్యాక్ సీజన్ 1 (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02
డూడ్స్ సీజన్ 1 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02
మాన్‌స్టర్: ది ఎడ్ గీన్ స్టోరీ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా అంథాలజీ వెబ్ సిరీస్)- అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.