Hyderabad, ఏప్రిల్ 29 -- ఓటీటీలోకి ఎప్పటిలాగే ఈ వారం కూడా 23 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

చెఫ్స్ టేబుల్: లెజెండ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 28

ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్: ది బిగ్ ఫైట్ (ఇంగ్లీష్ యానిమేషన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30

ఎక్స్‌టెరిటోరియల్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 30

ది ఎటర్నాట్ (స్పానిష్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30

ది టర్నింగ్ పాయింట్: ది వియాత్నం వార్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 30

ది రాయల్స్ (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 1

ది బిగ్గెస్ట్ ఫ్యాన్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 1

యాంగి:...