Hyderabad, జూలై 3 -- ఓటీటీలోకి ఈ వారం 20 వరకు సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
షార్క్ విస్పరర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 30
అటాక్ ఆన్ లండన్: హంటింగ్ ది 7/7 బాంబర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూలై 1
ది ఓల్డ్ గార్డ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 2
థగ్ లైఫ్(తెలుగు, తమిళ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూలై 3 (రూమర్ డేట్)
ది సాండ్‌మ్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సూపర్ హీరో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- జూలై 3
బిచ్ వర్సెస్ రిచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 3
ది సమ్మర్ హికరు డైడ్ (జపనీస్ మాంగ యానిమేషన్ సస్పెన్స్ థ్రిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.