Hyderabad, మే 11 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 20 సినిమాలు వచ్చాయి. వాటిలో చూసేందుకు బెస్ట్‌గా ఉన్న సినిమాలు, తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న మూవీస్ జాబితాను ఇక్కడ తెలుసుకుందాం.

నాస్కార్ ఫుల్ స్పీడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మే 08

గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 08

జాక్ (తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 08

ఫరెవర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 08

బ్లడ్ ఆఫ్ జీయూస్ సీజన్ 3 (ఇంగ్లీష్ యానిమేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 08

ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ మిస్ కె (ఇండోనేషియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మే 08

ది డిప్లోమాట్ (హిందీ పొలిటికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- మే 09

ది రాయల్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కా...