Hyderabad, సెప్టెంబర్ 28 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 27 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ చూసేయండి.

కొకైన్ క్వార్టర్ బ్యాక్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 25

టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ (హిందీ అన్‌స్క్రిప్ట్‌డ్ సెలబ్రిటీ టాక్ షో)- సెప్టెంబర్ 25

ఘాటి (తెలుగు రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 26

మాదేవా (కన్నడ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 26

వేవార్డ్ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 25

అలైస్ ఇన్ బార్డర్‌ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ సర్వైవల్ మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప...