భారతదేశం, జనవరి 10 -- ఓటీటీలోకి గత రెండు రోజుల్లో ఏకంగా 24 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
అఖండ 2 ఓటీటీ: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా అఖండ 2 తాండవం. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసిన అఖండ 2 నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 9 నుంచి తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
దే దే ప్యార్ దే 2 ఓటీటీ: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ఇది. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 9న దే దే ప్యార్ దే 2 ఓటీటీ రిలీజ్ అయింది.
ఏకం ఓటీటీ: ప్రకాష్ రాజ్, రాజ్ బి శెట్టి తదితరులు నటించిన కన్నడ అంథాలజీ డ్రామా సిరీస్ ఏకం జీ5 ఓటీటీలో జనవరి 9 నుంచి డిజిటల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.