భారతదేశం, డిసెంబర్ 14 -- ఓటీటీలోకి రెండ్రోజుల్లో ఏకంగా 31 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సూపర్ హీరో యాక్షన్ సినిమా)- డిసెంబర్ 11

ది గేమ్ అవార్డ్స్ (ఇంగ్లీష్ వేరియస్ అవార్డ్స్ షో)- డిసెంబర్ 11

ఆరోమలే (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 12

ది గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 12

టేలర్ స్విఫ్ట్: ది ఎరాస్ టూర్- ది ఫైనల్ షో (ఇంగ్లీష్ మ్యూజిక్ డాక్యుమెంటరీ కాన్సర్ట్ ఫిల్మ్)- డిసెంబర్ 12

మ్యాన్ వర్సెస్ బేబీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11

ది ఫేక్‌న్యాపింగ్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 11

హ్యాడ్ ఐ నాట్ సీ...