Hyderabad, సెప్టెంబర్ 1 -- 12th ఫెయిల్ మూవీతో దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న హీరో విక్రాంత్ మాస్సే. హిందీలో అప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన విక్రాంత్ మాస్సే 12th ఫెయిల్ సినిమాతో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్‌గా విక్రాంత్ మాస్సే నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా ఆంఖోన్ కీ గుస్తాఖియాన్.

ఈ సినిమాతో బాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి వరకు సోషల్ మీడియాలో హాట్ అండ్ గ్లామర్ ఫొటోలతోనే బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న షనయా తొలిసారిగా హీరోయిన్‌గా కనిపించింది.

విక్రాంత్ మాస్సీ, షనయా కపూర్‌లో రొమాంటిక్ డ్రామా చిత్రం ఆంఖోన్ కీ గుస్తాఖియాన్‌కు సంతోష్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రస్కిన్ బాండ్ రచించిన ది ఐస్ హ్యావ్ ఇట్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్క...