భారతదేశం, డిసెంబర్ 29 -- ఇప్పుడు ఇండియాలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన సినిమా ధురంధర్. దీని గురించి రోజూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీ రికార్డులు తిరగరాస్తూనే ఉంది. తాజాగా ఓటీటీ రైట్స్ రేట్ విషయంలోనూ కొత్త హిస్టరీ క్రియేట్ చేసిందని తెలిసింది. ఈ సినిమా ఏ ఓటీటీలో వచ్చేది ఇక్కడ చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు అదరగొడుతూ మరోసారి ఇండియన్ సినిమా సత్తాను చాటుతోంది ధురంధర్. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి ఇప్పటి నుంచే ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 30న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నది లేటెస్ట్ బజ్.

ధురంధర్ మూవీ ఓటీటీ రైట్స్ ను పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించ...