భారతదేశం, జూలై 14 -- తెలుగు బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు గౌతమ్ కృష్ణ‌. సీజన్ 7, 8లో పార్టిసిపేట్ చేశాడు. సీజన్ 8లో రన్నరప్ గానూ నిలిచాడు. అశ్వత్థామ 2.0 అంటూ హడావుడి చేశాడు. ఆ తర్వాత సోలో బాయ్ సినిమాతో థియేటర్లకు వచ్చాడు గౌతమ్. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ పై గౌతమ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ మూవీ ఇంకా థియేటర్లలో ఉంది.

సోలో బాయ్ సినిమా జూలై 4న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ డే కంటే కూడా రెండో రోజు, మూడో రోజు కలెక్షన్లు బెటర్ గా వచ్చాయి. కానీ గౌతమ్ ఆశలు పెట్టుకున్నట్లు ఈ మూవీ కమర్షియల్ గా సూపర్ హిట్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇంకా థియేటర్లో ఉండగానే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి గౌతమ్ కృష్ణ‌ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడు.

''సోలో బాయ్ త్వరలనే మీ ఇళ్లలోకి వస్తున్నాడు. ఓటీటీలో కమింగ్ సూన్'' అనే క్యాప్షన్ తో ఫొటోలు పోస...