Hyderabad, మే 7 -- తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేసిప్పాయా (Nesippaya) ఈ ఏడాది పొంగల్ సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ చాలా ఆలస్యమైంది. మొత్తానికి మరో వారం రోజుల్లోనే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు రాబోతోంది. ఈ సినిమా విశేషాలేంటో ఒకసారి చూద్దాం.

తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేసిప్పాయా. అంటే తెలుగులో ప్రేమిస్తావా అని అర్థం. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 14న రిలీజైంది. ఇప్పుడీ మూవీ మే 16 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. "నేసిప్పాయా? మే 16 నుంచి మొదలు.

నేసిప్పాయా మే 16 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉన్న ఈ సినిమా నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి రానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నే...