భారతదేశం, డిసెంబర్ 24 -- కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఐ యామ్ గాడ్ (I Am God) ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఓ సీరియల్ కిల్లర్ చేసే హత్యలు ఓవైపు, కాలేజీలో ఓ జంట లవ్ స్టోరీ మరోవైపు చూపిస్తూ ఇంట్రెస్టింగా సాగే ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కానుంది. మరి ఈ మూవీ ఓటీటీ విశేషాలేంటో చూడండి.
కన్నడలో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఐ యామ్ గాడ్ నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు సుమారు 50 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 26 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (డిసెంబర్ 24) ఎక్స్ ద్వారా వెల్లడించింది. "పవర్, మిస్టరీ.. ఓ తుఫాను వస్తోంది. ఐ యామ్ గాడ్ డిసెంబర్ 26న కేవలం సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
కన్నడ డైరెక్టర్ రవి బీ గౌడ డైెరెక్ట్ చేసి నటించన మూవీ ఐ యామ్ గాడ్. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.