భారతదేశం, ఏప్రిల్ 18 -- చియాన్ విక్రమ్ నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ 'వీర ధీర శూర: పార్ట్ 2' ఇండియాలో డిజిటల్ డెబ్యూ చేయడానికి సిద్ధమవుతోంది. థియేటర్ లో పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ తో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసిన విక్రమ్.. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాడు. అయితే థియేటర్లలో ఆశించిన కలెక్షన్లు రాకపోవడంతో ఈ మూవీ ఫ్లాప్ గానే మిగిలింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ వివరాలను అనౌన్స్ చేశారు.
తమిళ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'వీర ధీర శూర: పార్ట్ 2' ఓటీటీ రిలీజ్ కన్ఫార్మ్ అయింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవనుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేసింది. 'వీర ధీర శూర: పార్ట్ 2' మూవీ ఏప్రిల్ 24 నుంచి ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాల్లో స్ట్రీమ్ కాబోతుందని తెలిపింది. తమిళంలో వచ్చిన ఈ మూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.