భారతదేశం, మే 3 -- ఓటీటీలోకి డిఫరెంగ్ కంటెంట్ ఉన్న మూవీస్ వస్తూనే ఉన్నాయి. కొన్ని డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అయితే.. మరికొన్ని థియేటర్లలో రిలీజైన తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇలాగే థియేటర్లలో రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. వచ్చే వారమే ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుందనే క్రేజీ బజ్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల దుమ్ము దులిపింది. ఏప్రిల్ 10న థియేటర్లకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది.

అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు టైమ్ ఆస్నమైనట్లే కనిపిస్తో...