Hyderabad, సెప్టెంబర్ 13 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 6 హారర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో ఒక్కరోజు నుంచే మూడు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కాగా.. మూడు మూవీస్ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మరి ఆ హారర్ థ్రిల్లర్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

తమిళంలో సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరెక్కిన సినిమా జెన్మ నట్చతిరమ్. తెలుగులో జన్మ నక్షత్రం అనే అర్థం వస్తుంది. మాల్వి మల్హోత్ర, తమన్ అక్షయన్, ఖాళీ వెంకట్, మునిష్‌కాంత్ తదితరులు నటించిన జెన్మ నట్చితిరమ్ అమెజాన్ ప్రైమ్, టెంట్‌కొట్టా ప్లాట్‌ఫామ్స్‌లలో సెప్టెంబర్ 12 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇంగ్లీష్‌లో తెరకెక్కిన హారర్ మిస్టరీ సినిమా ది రిట్యూవల్. తెలుగులో కర్మ, అంతిమ సంస్కరణలు అనే మీనింగ్ వస్తుంది. నలుగురు స్నేహితులు చాలా కాలం తర్వాత కలిసి ఓ ప్రాంతానికి వెళ్తారు. అక్...