భారతదేశం, జూన్ 6 -- ట్రెండింగ్ మీమ్స్, మూవీ రిఫరెన్స్ లతో యూత్ కు తగ్గట్లు కామెడీ క్రియేట్ చేసి.. ఇద్దరు హీరోయిన్ల మధ్యలో నలిగిపోయే హీరో క్యారెక్టర్ ను ఫన్నీగా ఎలివేట్ చేసిన మూవీ 'సింగిల్'. ఈ మూవీ థియేటర్లలో బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఫ్యాన్స్ ను కడుపుబ్బా నవ్వించేసింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టింది.

శ్రీ విష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'సింగిల్'. ఈ మూవీ మే 9న థియేటర్లలో రిలీజైంది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా యాాక్ట్ చేశారు. ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించింది. ఈ సినిమా ఇప్పుడు నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (జూన్ 6) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

థియేటర్ల...