భారతదేశం, జూన్ 10 -- మలయాళ సినిమాలంటే ఓటీటీలో ఉండే క్రేజే వేరు. తెలుగులోనూ ఆ మూవీస్ రిలీజ్ అవుతుండటంతో తెలుగు ఆడియన్స్ కూడా మలయాళ చిత్రాలపై మనసు పారేసుకుంటున్నారు. డిఫరెంట్ స్టోరీ లైన్ తో పాటు విభిన్న జోనర్లలో మల్లువుడ్ నుంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ మూవీనే 'పడక్కలమ్'. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అదరగొట్టేందుకు వచ్చేసింది.
సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ పడక్కలమ్ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ రోజు (జూన్ 10) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి ఈ మూవీ వచ్చేసింది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటం మన సినిమా లవర్స్ కు పండగే. ఈ మూవీకి 7.6 ఐఎండీబీ రేటింగ్ ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.