Hyderabad, మే 4 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. వాటిలో ఎన్నో రకాల జోనర్స్‌లో ఆ మూవీస్ ఉంటాయి. అయితే, ఓటీటీ ఆడియెన్స్‌ను అమితంగా కట్టిపడేసే జోనర్ మాత్రం హారర్ థ్రిల్లర్స్ అని చెప్పుకోవచ్చు. వాటికి కాస్తా క్రైమ్ లేదా ఫాంటసీ, హిస్టరీ వంటి అంశాలు యాడ్ చేస్తే మరింత రసవత్తరంగా ఉంటాయి.
అలా హారర్ థ్రిల్లర్‌కు ఫాంటసీని యాడ్ చేసి తెరకెక్కించిన సినిమానే పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్. హాలీవుడ్‌లో కొత్తగా వచ్చిన పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ సినిమాకు స్కాట్ చాంబర్స్ దర్శకత్వం వహించారు. స్కాటిష్ నవలా రచయిత అయిన జేఎమ్ బ్యారీ రాసిన పీటర్ పాన్ అనే నోవెల్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.
పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ సినిమాలో మేగన్ ప్లాసిటో, మార్టిన్ పోర్ట్‌లాక్, కిట్ గ్రీన్, ఫిలిప్ ఫిల్మర్, చార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.