భారతదేశం, నవంబర్ 11 -- ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. డిఫరెంట్ ఎలిమెంట్స్‌తో వివిధ జోనర్స్‌ను యాడ్ చేస్తూ మరి తెరకెక్కించే ఈ హారర్ సినిమాలను చూసేందుకు ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే ప్రతి వారం సరికొత్తగా ఈ ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి.
అయితే, గత వారం ఏకంగా 7 వరకు హారర్ థ్రిల్లర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో భయపెడుతూ, ఊహించని ట్విస్టులతో సాగే మిస్టరీ హారర్ థ్రిల్లర్ సినిమా ఒకటి ఉంది. అదే డార్క్ నన్స్. ఇది ఒక సౌత్ కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఓ పిల్లాడికి పట్టిన దెయ్యాన్ని వదిలించేందుకు దుష్ట శక్తితో ఇద్దరు నన్స్ పోరాటం చేస్తుంటారు.
సంగ్ హు క్యో, జియోన్ యో బీన్ ఇద్దరు నన్స్‌గా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు క్వోన్ హియోక్ జేయి దర్శకత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.