Hyderabad, జూన్ 15 -- ఓటీటీలోకి రెండ్రోజుల్లో ఏకంగా 32 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో గత రెండు రోజుల్లో ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ స్పై థ్రిల్లర్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 12

ఫ్లాట్‌ గర్ల్స్ (థాయి డ్రామా చిత్రం)- జూన్ 12

మసామీర్ జూనియర్ (సౌదీ అరేబియన్ యానిమేటెడ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 12

అండ్ ద బ్రెడ్ విన్నర్ ఈజ్ (ఫిలిప్పీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 12

రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13

కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 (సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 13

సెల్స్ ఎట్ వర్క్ (జపనీస్ ఫాంటసీ యాక్షన్ కామెడీ చిత్ర...