Hyderabad, జూన్ 8 -- ఓటీటీలోకి రెండ్రోజుల్లో 30 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అన్ని రకాల జోనర్లలో తెరకెక్కిన ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, లయన్స్ గేట్ ప్లే వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జిన్నీ అండ్‌ జార్జియా సీజన్‌ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5

టైర్స్ సీజన్‌ 2 (హాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 5

జాట్‌ (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్‌ 5

బరాకుడా క్వీన్స్ సీజన్ 2 (స్వీడిష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5

అన్‌ఇన్వైటెడ్ (ఫిలిప్పినో క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 5

మెర్సీ ఫర్ నన్ (సౌత్ కొరియన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 6

స్ట్రా (ఇంగ్లీష్ మిస్టరీ థ్...