Hyderabad, మే 25 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో 19 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. హారర్, క్రైమ్, రొమాంటిక్, యాక్షన్, కామెడీ వంటి వివిధ జోనర్స్‌లలో ఉన్న ఆ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఫర్గెట్ యూ నాట్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 23

ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 23

ఎయిర్ ఫోర్స్ ఎలైట్: థండర్ బర్డ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- మే 23

బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ అడల్డ్ కామెడీ యానిమేషన్ వెబ్ సిరీస్)- మే 23

ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 23

అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 23

అవర...