భారతదేశం, నవంబర్ 10 -- ఓటీటీలోకి రెండే రోజుల్లో ఏకంగా 7 హారర్ థ్రిల్లర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. గురు (నవంబర్ 06), శుక్ర (నవంబర్ 07) వారాల్లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ 7 హారర్ థ్రిల్లర్స్‌లో ఏకంగా 6 సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

అలాగే, క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, అడ్వెంచర్ ఇలా వివిధ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ 7 హారర్ థ్రిల్లర్ మూవీస్‌లో 6 సినిమాలు భయంతో గుండెదడ పెంచేవి ఉన్నాయి. ఒక్క సినిమా మాత్రం కామెడీ అంశాలతో నవ్వించేది ఉంది. మరి ఆ ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ ఏంటీ, వాటి ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందా.

దక్షిణ కొరియాలో హారర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన సినిమా డార్క్ నన్స్. ఒక బాలుడిని రక్షించడానికి ఇద్దరు నన్స్ చేసే ప్రయత్నంగా తెరకెక్కిన డార్క్ నన్స్ ట్విస్టులతో భయపెడుతుంది. జియో హాట్‌స్టార్‌లో ...