భారతదేశం, ఆగస్టు 5 -- ఇప్పుడు ఇండియా బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాల పేర్లే వినిపిస్తున్నాయి. ఒకటి యానిమేటెడ్ ఫిల్మ్ 'మహావతార్ నరసింహా', ఇంకోటి 'సైయారా'. ఎలాంటి అంచనాలు లేకుండా, పెద్దగా హైప్ లేకుండా థియేటర్లకు వచ్చిన హిందీ రొమాంటిక్ మూవీ సైయారా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రూ.కోట్లు కొల్లగొడుతూ పెద్ద సినిమాల కలెక్షన్లను దాటేస్తోంది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైయారా. ఈ రొమాంటిక్ మూవీ థియేటర్లలో కలెక్షన్లు కుమ్మేస్తోంది. కొత్త రికార్డులు అందుకుంటూనే ఉంది. వసూళ్ల జోరును కొనసాగిస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ఈ బంపర్ హిట్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానుంది.

సైయారా ఓట...