భారతదేశం, మే 2 -- పెళ్లిచూపులు హీరోయిన్ రీతూవర్మ తెలుగులో ఓ రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్ చేస్తోంది. ఈ సిరీస్ టైటిల్‌తో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదన్నది రివీలయ్యాయి. ఈ సిరీస్‌కు దేవిక అండ్ డానీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ను జియో హాట్‌స్టార్ గురువారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. త్వరలోనే దేవిక అండ్ డానీ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది.
దేవిక అండ్ డానీ వెబ్‌సిరీస్‌లో రీతూవర్మతో పాటు శివ కందుకూరి, సూర్యకిరణ్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. ఈ సిరీస్‌కు బి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిక అండ్ డానీ అనే జంట లవ్ జర్నీతో ఈ సిరీస్ సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రొమాన్స్, ఫన్ కలబోతగా సాగే స్వచ్ఛమైన లవ్‌స్టోరీ ఇదని వార్తలు వినిపిస్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.