భారతదేశం, మే 26 -- తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ రొమాంటిక్ యాక్షన్ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మాత్రం హిట్ సాధించింది. సూర్య స్టార్‌డమ్‍ను ప్రూవ్ చేసింది. ఈ రెట్రో సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. డేట్ ఖరారైంది.
రెట్రో సినిమా ఈవారంలోనే మే 31వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమాను ప్లాట్‍ఫామ్‍లో నెట్‍ఫ్లిక్స్ లిస్ట్ చేయడంతో అధికారికంగా కన్ఫర్మ్ అయింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో ఈ చిత్రం మే 31న ఎంట్రీ ఇస్తుంది. థియేటర్లలో రిలీజైన నెలలోగానే ఓటీటీలోకి రెట్రో అడుగుపెట్టేస్తోంది.
రెట్రో చిత్రం జూన్ తొలి వారంలో స్ట్రీమింగ్‍కు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.