భారతదేశం, డిసెంబర్ 29 -- మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ కలంకావల్ (Kalamkaval). ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుండగా నెల రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ ఓటీటీ వెల్లడించింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం.
మలయాళంలో ఈ ఏడాది రిలీజైన మరో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఈ కలంకావల్. మమ్ముట్టి ఓ ఎస్సై పాత్రలో నటించాడు. ఈ సినిమా స్ట్రీమింగ్ ను జనవరిలో చేయనున్నట్లు సోనీ లివ్ వెల్లడించింది. డేట్ చెప్పకపోయినా.. జనవరి 2నే ఈ మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
"లెజెండ్ మరింత ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా తిరిగి వస్తున్నాడు. మీకు ఊపిరి ఆడనంతగా మమ్ముట్టి నటన ఉండబోతోంది. ఈ సీజన్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కలంకావల్ ఈ జనవరిలో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.