భారతదేశం, మే 24 -- మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఎల్2: ఎంపురాన్ భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన ఈ మూవీకి పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. పృథ్వి ఓ కీలకపాత్రలోనూ నటించారు. లూసిఫర్ మూవీకి సీక్వెల్‍గా ఈ చిత్రం తెరకెక్కింది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. ఈ తరుణంలో మరో భాషలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది.
ఎల్2: ఎంపురాన్ సినిమా హిందీలోనూ జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 24న మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో హాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఇప్పుడు తాజాగా హిందీ వెర్షన్ కూడా వచ్చేసింది.
థియేట్రికల్ రన్‍లో బ్లాక్‍బస్టర్ కొట్టిన ఎంపురాన్.. ఓటీటీలోనూ అదరగొడుతోంది. జియో హాట్‍స్టార్ ఓటీటీలో కొన్ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.