Hyderabad, ఏప్రిల్ 30 -- అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వచ్చిన పంచాయత్ వెబ్ సిరీస్ తెలుసు కదా. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. తెలుగులోనూ సివరపల్లి పేరుతో రీమేక్ అయింది. ఈ సిరీస్ మేకర్స్ నుంచి ఇప్పుడు మరో కామెడీ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ ను బుధవారం (ఏప్రిల్ 30) మేకర్స్ రిలీజ్ చేశారు.

ప్రైమ్ వీడియో ఓటీటీలోకే గ్రామ్ చికిత్సాలయ్ (Gram Chikitsalay) పేరుతో సరికొత్త వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ మే 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు గతంలోనే ఆ ఓటీటీ వెల్లడించింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది. రాహుల్ పాండే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ను ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) నిర్మించింది. బుధవారం ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది చాలా సరదాగా సాగిపోయింది.

అమోల్ పరాశర్, వినయ్ పాఠక్, ఆనందేశ్వర్ ద్వివేదీ, ఆకాశ్ మఖీజా, గరిమా విక్రాంత్ సింగ...