భారతదేశం, నవంబర్ 10 -- మీకు స్పోర్ట్స్ డామాలు అంటే ఇష్టమా? అయితే ఓటీటీలోకి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తోంది. దీని పేరు రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్. సోమవారం (నవంబర్ 10) ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్' వెబ్ సిరీస్ ట్రైలర్ చివరకు ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఈ సోనీ లివ్ ఒరిజినల్ సిరీస్‌లో మానవ్ కౌల్, జీషన్ ఆయుబ్ ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని ఆటంకాలను సమర్థంగా అధిగమించి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి వీరు నిజమైన నాయకులుగా ఎలా మారారో ఈ ట్రైలర్ చూపించింది. డిసెంబర్ 9న సోనీ లివ్ ఓటీటీలో ప్రీమియర్ కానుంది.
ఒక నిజ జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్' ట్రైలర్‌తో పాటు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.