భారతదేశం, మే 14 -- టాలీవుడ్ హీరో సుమంత్ ప్రధాన పాత్ర పోషించిన 'అనగనగా' సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ హృదయాన్ని హత్తుకునేలా సాగి ఆకట్టుకుంది. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. తండ్రీకొడుకుల ఎమోషన్, విద్యావ్యవస్థ ఎలా ఉందనే విషయాలతో ఈ మూవీ వస్తోంది. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్కు అనగనగా వస్తోంది.
అనగనగా చిత్రం రేపు (మే 14) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ అర్ధరాత్రి స్ట్రీమింగ్ మొదలవుతుంది. అంటే ఈటీవి విన్లో ఈ చిత్రం మరికొన్ని గంటల్లోనే అడుగుపెట్టనుంది.
అనగనగా చిత్రానికి సన్నీ కుమార్ దర్శకత్వం వహించారు. బడా కార్పొరేట్ స్కూళ్లలో విద్యావ్యవస్థ ఎలా ఉంటుందనే విషయం ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటుంది. కొడుకు చదువుపై ఆందోళన పడే తల్లిదండ్రుల చుట్టూ స్టోరీ సాగుతుంది. ఉపాధ్యాయుడిగా సుమంత్ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.