భారతదేశం, నవంబర్ 14 -- ఓటీటీలోకి వారం వారం సరికొత్త సినిమాలు వస్తూ సందడి చేస్తుంటాయి. ఓటీటీ ఆడియెన్స్‌ను తెగ ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. వాటిలో అన్ని రకాల జోనర్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇక ఇవాళ అయితే ఏకంగా 23 వరకు ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఇదిలా ఉంటే మరికొన్ని గంటల్లో అంటే రేపు (నవంబర్ 15) తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ డ్రామా చిత్రం ఓటీటీ రిలీజ్ కానుంది. ఆ సినిమానే కె ర్యాంప్. హీరో కిరణ్ అబ్బవరం, బ్యూటిఫుల్ యుక్తి తరేజా జంటగా నటించిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించారు.

రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మాతలుగా వ్యవహరించిన కె ర్యాంప్ సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు సాయి కుమార్, వీకే నరేష్, కామ్నా జెఠ్మలానీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన కె ర్యాంప్ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న...