భారతదేశం, జనవరి 7 -- 2025లో ఓటీటీని షేక్ చేసిన వాటిలో 'కానిస్టేబుల్ కనకం' వెబ్ సిరీస్ ఒకటి. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొట్టింది. చూపు తిప్పుకోనివ్వమని సస్పెన్స్, ఉత్కంఠతో ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఇప్పుడు ఈ సిరీస్ సీజన్ 2 రాబోతుంది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కనకం సీజన్ 1లోని అన్ని ఎపిసోడ్లు ఫ్రీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
వర్ష బొల్లమ్మ లీడ్ రోల్ ప్లే చేసిన మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2025లో అదరగొట్టింది. ఇప్పుడు రెండో సీజన్ రాబోతుంది. జనవరి 8 నుంచి ఈటీవీ విన్ లో ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఒరిజినల్ గా తెరకెక్కింది.
కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ఓటీటీ రిలీజ్ సందర్భంగా సీజన్ 1ను ఫ్రీగా చూసే అవకాశాన్ని ఈటీవీ విన్ కల్పిస్తోంది. ఈ రోజు అంటే జ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.