భారతదేశం, డిసెంబర్ 5 -- ఇండియన్ ఓటీటీ స్పేస్ లో వచ్చిన అత్యంత బోల్డ్ వెబ్ సిరీస్ లలో ఒకటి ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ (Four More Shots Please). ఎప్పుడో 2019లో తొలి సీజన్ రాగా.. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు చివరిదైన నాలుగో సీజన్ కూడా రాబోతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలోని బోల్డ్ వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్. ఈ సిరీస్ చివరి సీజన్ డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ శుక్రవారం (డిసెంబర్ 5) సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు.

"ఓజీ గ్యాంగ్ మీటప్ కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ చివరి సీజన్ డిసెంబర్ 19 నుంచి" అనే క్యాప్షన్ తో ప్రైమ్ వీడియో ట్వీట్ చేసింది. దీనికి ఓ బోల్డ్ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ఇందులో సిరీస్ లోని లీడ్ క్యాస్ట్ ఓ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ వెళ్తుండటం చూడొచ్చు.

అమె...